jagan mohan reddy

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మహేష్ రెడ్డి..

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు&period; అనంతరం గురజాల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి&comma; జరుగుతున్న అభివృద్ధి గురించి…

Read more

బోండా ఉమా హాట్ కామెంట్స్…

<p>2019 ముందు జగన్ మోహన్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసాడని బోండా ఉమా అన్నారు&period; లక్ష పది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు&period; జగన్ ఇచ్చిన హామీలు నిరవేర్చకుండా వాళ్ళ…

Read more

అంతిమ విజయం అంగన్వాడీలదే…. ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదు

<p>à°—à°¤ 28 రోజుల నుంచి గన్నవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది&period; ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆపకపోతే ఎస్మా అమలు చేస్తామని జారీ చేసిన మేము చేస్తున్న సమ్మె మా డిమాండ్స్ నెరవేర వరకు ఆపేది లేదంటూ…

Read more

ఎస్మా చట్టంపై స్పందించిన లోకేశ్..

<p>అంగన్వాడీ కార్యకర్తలు&comma; సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు&period; అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు&period; ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా…

Read more

ఒంగోలు నుంచే పోటీ చేస్తా – బాలినేని

<p>ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే&comma; మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది&period; ఈసారి ఒంగోలు నుంచి కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేయాలని జగన్ చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారని చెపుతున్నారు&period; à°ˆ నేపథ్యంలో బాలినేని…

Read more

వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు….

<p>నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఎంపీడీవో ఎన్&period; విజయ అధ్యక్షతన గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి విచ్చేసి వృద్ధాప్య మరియు వితంతు&comma; వికలాంగులకు…

Read more

పింఛన్ కానుక పెంపు కార్యక్రమం..

<p>ఈరోజు గుత్తి పట్టణంలో వైయస్సార్ పింఛన్ కానుక పెంపు 3000 రూపాయలు పంపిణీ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వై&period;వెంకట్రామిరెడ్డి గారు మాట్లాడుతూ&period;&period; మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల హామీలో భాగంగా అవ్వ తాతలకు…

Read more

మా ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట…

<p>టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో జయహో బీసీ సభను నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు టిడిపి బీసీ నేతలు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు&period; à°—à°¡à°¿à°šà°¿à°¨ ఐదు సంవత్సరాలలో…

Read more

ఉపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే..

<p>అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలంలో పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు&period; తెలంగాణాలో పోటి చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్దులుకు సాధారణ మైన బర్రేలక్క కు వచ్చిన ఓట్లు కుడా à°†…

Read more

హామీలను నెరవేర్చే వరకు అదరం, బెదరం…

<p>అంగన్వాడీలు 24 రోజులుగా చేస్తున్న సమ్మె లో వరుస వినూత్న నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు&period; అందులో భాగంగానే గురువారం పిల్లలకు గాంధీ&comma; అంభేద్కర్ వేషధారణ వేయించి వినూత్నంగా నిరసన తెలియచేసారు&period; జగన్ మోహన్ రెడ్డి తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరారు&period;…

Read more