jupalli krishna rao

హ‌రీష్ రావుకు జూప‌ల్లి సవాల్‌

<p>à°¹‌రీష్ రావుకు జూప‌ల్లి సవాల్‌ విసిరారు &period; హారీష్ రావుతో తాను à°š‌ర్చ‌కు సిద్ధంగా ఉన్నానని తెలిపారు&period; ఎల్బీ స్టేడియంకు కేసీఆర్&comma; కేటీఆర్&comma; à°¹‌రీష్ రావు à°Žà°µ‌రు à°µ‌స్తారో డిసైడ్ చేసుకోండని చెప్పారు&period; తెలంగాణలో జరిగిన అవినీతిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు&period;<&sol;p>&NewLine;<p>కేసీఆర్…

Read more

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జూపల్లి..

<p>పంట నష్టం జరిగిన రైతులందరికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు &lpar;Jupalli Krishnarao&rpar; అన్నారు&period; కామారెడ్డి &lpar;Kamareddy&rpar; జిల్లాలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి జూపల్లి పరిశీలించారు&period; బిక్నూర్…

Read more

ప్రాణం ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తా- జూపల్లి కృష్ణారావు

<p>నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు&period;à°ˆ విజయోత్సవ ర్యాలీలో ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు&period;ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కొల్లాపూర్ కు చేరుకున్న మంత్రి జూపల్లి…

Read more

రేవంత్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్

<p>ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన&comma; భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం&comma; విధేయత చూపుతానని&comma; దేశ సార్వభౌమత్వాన్ని&comma; సమగ్రతను కాపాడతానని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు&period; ఎల్బీ స్టేడియంలో…

Read more

తొలి విడతలో 11 మంది మంత్రులుగా ప్రమాణం

<p>తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది&period; ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు&period; మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు&period; మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా&comma; ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; దామోదర్ రాజనరసింహ&comma; కోమటిరెడ్డి వెంకటరెడ్డి&comma;…

Read more

కేసీఆర్ పై జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు…

<p>ముఖ్యమంత్రి కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి చేయకుండా తాను గద్దినెక్కాడని తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని&comma; 9 ఏళ్ల క్రితం రైతులకు లక్ష…

Read more

పోలీస్ స్టేషన్ ఎదుట జూపల్లి కృష్ణారావు ధర్నా..

<p>నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్…

Read more