పోలీస్ స్టేషన్ ఎదుట జూపల్లి కృష్ణారావు ధర్నా..

jupalli krishna rao

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు&period; దీంతో కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది&period; రాత్రి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇస్తే సమాచారాన్ని ఇచ్చిన వారిని కొల్లాపూర్ ఎస్సై&comma; కొల్లాపూర్ మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్ &comma; ముక్కిడి గుండం మాజీ సర్పంచ్ లోకేష్ యాదవ్ ను అతి దారుణంగా కొట్టారని జూపల్లి ఆరోపించారు&period; పోలీసులు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తున్నారని అన్నారు&period; పోలీసులు అధికార బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు&period; తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని రాయలసీమ రౌడీల లాంటి ఎస్ఐలను కొల్లాపూర్ తీసుకొచ్చి పనిచేపిస్తున్నారని విమర్శించారు&period; తన కార్యకర్తలపై పోలీసులు బూటు కాళ్లతో తన్నారని బెల్టులతో కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు&period; ఈ దారుణంపై సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కు కవితకు హరీష్ రావుకు చెప్పిన పట్టించుకోలేదని ఆయన తెలిపారు&period; దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..