తొలి విడతలో 11 మంది మంత్రులుగా ప్రమాణం

11 ministers

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది&period; ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు&period; మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు&period; మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా&comma; ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; దామోదర్ రాజనరసింహ&comma; కోమటిరెడ్డి వెంకటరెడ్డి&comma; శ్రీధర్ బాబు&comma; పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; పొన్నం ప్రభాకర్&comma; కొండా సురేఖ&comma; సీతక్క&comma; తుమ్మల నాగేశ్వరరావు&comma; జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు&period; వీరిలో దామోదర్ రాజనర్సింహ ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా మిగిలిన వారందరూ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు&period; ప్రమాణస్వీకారం చేసిన సీతక్క&comma; కొండా సురేఖలను సోనియాగాంధీ ఆప్యాయంగా హత్తుకుని&comma; అభినందనలు తెలియజేశారు&period; మంత్రులకు శాఖలను కేటాయించాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..