Sridhar Babu

కాంగ్రెస్ పార్టీలో చేరిన కూన శ్రీశైలం గౌడ్..

<p>బీజేపీ నేత&comma; మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్&lpar;Kuna Srisailam Goud&rpar; కాంగ్రెస్ పార్టీ&lpar;Congress party&rpar;à°² చేరారు&period; సీఎం రేవంత్ రెడ్డి&lpar;CM Revanth Reddy&rpar;&comma; కాంగ్రెస్ రాష్ట్ర వ్యవరహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కూన పార్టీలో చేరారు&period; కూన…

Read more

రాజధాని బస్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

<p>పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో ఆర్టీసీ నూతన రాజధాని బస్ &lpar;Rajdhani Bus&rpar; ను మంత్రి శ్రీధర్ బాబు &lpar;Sridhar babu&rpar; రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు&period; ప్రయాణికులతో కలిసి బస్సులోకి ఎక్కి సీట్లో కూర్చున్నారు&period; à°ˆ…

Read more

గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు…

<p>బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంద బలంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడడానికి వచ్చి జరిగిన తప్పు ఒప్పుకోవాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు&period; పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ఐటీ&comma;…

Read more

మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ప్రజలు ఘన స్వాగతం

<p>పెద్దపెల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ&comma; పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు సుల్తానాబాద్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు&comma; ప్రజలు ఘన స్వాగతం పలికారు&period; సుల్తానాబాద్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;…

Read more

ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం- దుద్దిల్ల శ్రీధర్ బాబు

<p>ప్రజలందరి సహకారంతో తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఐటి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు&period;<br &sol;>మంథనికి వెళ్తున్న శ్రీధర్ బాబుకు సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు&period; కాంగ్రెస్ పాలన పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని&comma; అంతేగాక ప్రతి…

Read more

కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం

<p>అసెంబ్లీ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క&comma; మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి&comma; శ్రీధర్ బాబు&comma; సీతక్క &comma; కొండా సురేఖ&comma; మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కానీ…

Read more

రేవంత్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్

<p>ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన&comma; భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం&comma; విధేయత చూపుతానని&comma; దేశ సార్వభౌమత్వాన్ని&comma; సమగ్రతను కాపాడతానని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు&period; ఎల్బీ స్టేడియంలో…

Read more

తొలి విడతలో 11 మంది మంత్రులుగా ప్రమాణం

<p>తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది&period; ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు&period; మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు&period; మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా&comma; ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; దామోదర్ రాజనరసింహ&comma; కోమటిరెడ్డి వెంకటరెడ్డి&comma;…

Read more