Kavitha Arrest

కూతురి అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..

<p>ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ&comma; ఈడీ అరెస్ట్ చేసింది&period; ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు&period; తన కూతరు అరెస్ట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదు&period; తాజాగా లోక్…

Read more

కవిత సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు…

<p>ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు&period; ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు&period; కవితను వెంటనే విడుదల చేయాలని…

Read more

కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ…

<p>మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ&period;&period; దర్యాప్తులో భాగంగా తొలిరోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది&period; ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు à°—à°‚à°Ÿà°² వరకు కొనసాగింది&period; ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌…

Read more

కవిత కేసులో ముగిసిన తొలి రోజు ఈడీ విచారణ…

<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తొలి రోజు ఈడీ విచారణ ముగిసింది&period; తొలి రోజే ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు&period; విచారణ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు&period; ఆప్ కు ఇచ్చిన…

Read more

దేవరకొండలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా…

<h6 class&equals;”wp-block-heading”>ఎమ్మెల్సీ కవితది అక్రమ అరెస్టంటూ&comma; నిరసనగా దేవరకొండలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా… ధర్నాలో పాల్గొన్న నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు&comma; దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్… ధర్నాలో పోలీసులకు&comma; <strong>బీఆర్ఎస్<&sol;strong> నాయకులు మరియు కార్యకర్తలకు మధ్య తోపులాట&period;…

Read more

కవిత అరెస్టును ఖండిస్తున్న హరీశ్‌రావు..

<p>ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు&period; బీఆర్‌ఎస్‌ పార్టీ మనోధైర్యం దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు&period; బీజేపీ&comma; కాంగ్రెస్‌ పార్టీలు కలిసి రాజకీయ కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు&period; మమ్మల్ని ఏ రకంగానైనా డీమోరలైజ్‌ చేసి…

Read more