కూతురి అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..

KCR

Advertisements

&NewLine;<p>ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ&comma; ఈడీ అరెస్ట్ చేసింది&period; ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు&period; తన కూతరు అరెస్ట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదు&period; తాజాగా లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు&comma; పార్టీ కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు&period; ఈ సమావేశంలో ఆయన తొలిసారి తన కూతురు గురించి మాట్లాడారు&period; గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని కేసీఆర్ చెప్పారు&period; దాన్ని తాము ముందే పసిగట్టి అడ్డుకున్నామని తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ నేత బీఎల్ సంతోష్ పై కేసులు పెట్టి&comma; అరెస్ట్ చేయడానికి యత్నించడం కారణంగానే… తన కూతురు కవితను అరెస్ట్ చేశారని చెప్పారు&period; సంతోష్ పై కేసులు పెట్టడం వల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని అన్నారు&period; తన కూతురును అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత పాత్ర ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేసీఆర్ అన్నారు&period; కవిత 100 కోట్లు కాదు కనీసం 100 రూపాయల తప్పుకూడా చేయలేదని తెలిపారు&period; తన కూతురు అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని చెప్పారు&period; ఆనాడు సంతోష్ ను అరెస్ట్ చేయడానికి తాము యత్నించకపోతే… ఈ రోజు కవిత అరెస్ట్ అయి ఉండేది కాదని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..