Kcr

ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల తొలగింపు

<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి&period; కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది&period; ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు&period; వీరిలో సోమేశ్ కుమార్&comma; శోభ&comma;…

Read more

గులాబీ జెండా ఎగరడం ఖాయం…

<p>సింగరేణి సంస్థ పురోగమనానికి TBGKS గెలుపు చాలా అవసరమని&comma; సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా à°Žà°—à°°à°¡à°‚ ఖాయమని à°† సంఘం గౌరవ అధ్యక్షురాలు&comma; ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు&period; సింగరేణి సంస్థ ఎన్నికల నేపథ్యంలో సంఘ నాయకులు&comma; ముఖ్య కార్యకర్తలు…

Read more

కేసీఆర్ ను కలిసిన గ్రామస్తులు..

<p>కేసీఅర్ ను కలవడానికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రానికి కేసీఅర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు తొమ్మిది బస్సులలో సుమారు 540 మంది గ్రామస్తులు కేసీఅర్ ఫార్మ్ హౌస్ కు చేరుకున్నారు&period; కేసీఅర్ ను కలవడానికి వచ్చిన గ్రామస్తులను…

Read more

ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపిన రేవంత్ రెడ్డి

<p>తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు&period; ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే à°ˆ కార్యక్రమంలో రేవంత్‌ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు&period; గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్…

Read more

తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం…

<p>తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని à°† పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు&period; ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ గెల్చుకుందని చెప్పారు&period; తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని&comma; కేసీఆర్ చేసి వెళ్లిన…

Read more

సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

<p>కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు&period; కేసీఆర్ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు&period; పర్యాటక శాఖ మంత్రి&comma;…

Read more

గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ…

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు&period; ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు&period; వచ్చే నెల 16à°µ…

Read more

కార్పొరేషన్ చైర్మన్ల రాజీనామా…

<p>తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు&period; తమ రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు&period; తెలంగాణ పునర్‌నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు&period; రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్&comma; వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

Read more

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం..కేశవ రావు

<p>ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం&period; ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి &comma; సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ లో అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది&period; ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది&period; మా లోపాలను కచ్చితంగా సమీక్షించుకుంటాం&period; కొత్తగా కొలువు…

Read more

కేసీఆర్‌ రాజీనామా….

<p>తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు&period; ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది&period; ఈనేపథ్యంలో కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు&period; కేసీఆర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి&period; కొత్త ప్రభుత్వం…

Read more