Kcr

విపక్ష నేతలపై విజయశాంతి కౌంటర్

<p>తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది&period; కొత్త మంత్రులు ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు&period; అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటూ విపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు&period; ముఖ్యంగా హిప్…

Read more

ప్రజా సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు…

<p>ఓడినందుకు కుంగిపోవద్దని… వచ్చే పంచాయతీ&comma; పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామన్నారు మాజీ మంత్రి&comma; సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు&period; సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ… 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని…

Read more

త్వరలో మీ ముందుకు వస్తాను….

<p>సర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు&period; à°ˆ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు&period; అయితే ఇవాళ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు&comma;…

Read more

కేసీఆర్‌ను పరామర్శించిన మెగాస్టార్….

<p>మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సినిమా పరిశ్రమ గురించి తనను అడిగారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు&period; ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను చిరంజీవి పరామర్శించారు&period; తాను కేసీఆర్‌ను పరామర్శించానని&comma; ఆయన ఆరోగ్యంగా ఉన్నారని&comma; హుషారుగా ఉన్నారని తెలిపారు&period; ఆరు వారాల్లోగా…

Read more

కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు

<p>టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో సోమాజిగూడలోని à°“ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లనున్నారు&period; ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించనున్నారు&period; తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కాలుజారి పడిన ఘటనలో కేసీఆర్ తుంటి…

Read more

గజ్వేల్ లో పొన్నం ప్రభాకర్ పర్యటన

<p>ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి పర్యటించారు&period; రవాణా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు…

Read more

కేసీఆర్‌ను పరామర్శించాన సీఎం రేవంత్‌ రెడ్డి

<p>బీఆర్ఎస్ అధినేత&comma; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు&period; రేవంత్‌ వెంట మంత్రి సీతక్క&comma; షబ్బీర్‌ అలీ ఆస్పత్రికి వెళ్లారు&period; ఆసుపత్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ఆసుపత్రి లోనికి తీసుకువెళ్లారు&period; à°ˆ సందర్భంగా…

Read more

కేసీఆర్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్

<p>మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి పడిపోయిన విషయం తెలిసిందే&period; ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని&comma; త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందని వైద్యులు తెలిపారు&period; మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్…

Read more

కేసీఆర్‌ను పరామర్శించిన చినజీయర్ స్వామి

<p>మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి పరామర్శించారు&period; కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని à°“ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు&period; చినజీయర్ స్వామి ఆసుపత్రికి వెళ్ళి బీఆర్ఎస్ అధినేతను పరామర్శించారు&period; నిన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్…

Read more

కేసీఆర్ ఆరోగ్యం పై ప్రత్యేక పూజలు..

<p>బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు&comma; మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ ప్రమాదవశాత్తు ఆయన నివాసంలో కాలు జారి పడి తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేయడం జరిగింది&period; కేసీఆర్ త్వరగా కోలుకోవాలని&comma; జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక…

Read more