త్వరలో మీ ముందుకు వస్తాను….

KCR's emotional message to fans

Advertisements

&NewLine;<p>సర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు&period; ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు&period; అయితే ఇవాళ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు&comma; ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు&period; ఆయన్ని చూసేందుకు అనుమతించాలంటూ పోలీసులను కోరారు&period; అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు పోలీసులు కుదరదని చెప్పారు&period; దీంతో కేసీఆర్‌&period;&period; బీఆర్‌ఎస్‌&period;&period; కేటీఆర్‌ నినాదాలతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది&period; పోలీసులు చేతులెత్తిసిన క్రమంలో కేటీఆర్‌ రంగంలోకి దిగారు&period; ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన క్యాడర్‌ను సముదాయించడంతో కాస్త శాంతించినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరోవైపు ఆసుపత్రి బయట పరిస్థితులు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దృష్టికి వెళ్లాయి&period; దీంతో బీఆర్‌ఎస్‌ కేడర్‌ను&comma; అభిమానుల్ని ఉద్దేశించి ఆయన విజ్ఞప్తి చేశారు&period; తాను కోలుకుంటున్నానని&period;&period; త్వరలో మీ ముందుకు వస్తానని&period; దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దంటూ ఓ వీడియోను విడుదల చేశారు&period; తనతో పాటు వందలాది మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు&period; వాళ్లకు ఇబ్బంది కలిగించొద్దు&period; దయచేసి పార్టీ కార్యకర్తలు&comma; తన అభిమానులు సహకరించాలని&period;&period;తన పట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినట్లు బీఆర్‌ఎస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..