హుస్నాబాద్ ను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం – మంత్రి

minister ponnam prabhakar

Advertisements

&NewLine;<p>హుస్నాబాద్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం స్థల సేకరణ జరుగుతోందని రాష్ట్ర రవాణా&comma; బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period;<br>హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్&comma; వార్డు కౌన్సిలర్లతో మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు&period;<br>ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నారు&period; హుస్నాబాద్ లో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించారు&period; హుస్నాబాద్ పట్టణంలోని వార్డుల్లో సమస్యలు తెలుసుకొని&comma; పరిష్కారమార్గం చూపెడదమని పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు&period; రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పనిచేస్తానని&comma; ఏ సమస్యలు ఉన్న మధ్యవర్థుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా తనను కలవవచ్చునన్నారు&period; గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకొని&comma; వాటిని పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా గౌరవెల్లి ప్రాజెక్టు ను అందరి సమక్షంలో ప్రారంభించుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు&period;<br>అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి ఆవరణలో మొక్కను నాటి&comma; వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; ఆసుపత్రిలో వసతులపై రోగులను అడిగి ఆరా తీశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..