కేసీఆర్‌ను పరామర్శించిన మెగాస్టార్….

Megastar visited KCR....

Advertisements

&NewLine;<p>మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సినిమా పరిశ్రమ గురించి తనను అడిగారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు&period; ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను చిరంజీవి పరామర్శించారు&period; తాను కేసీఆర్‌ను పరామర్శించానని&comma; ఆయన ఆరోగ్యంగా ఉన్నారని&comma; హుషారుగా ఉన్నారని తెలిపారు&period; ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు&period; సర్జరీ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన నడిచేలా వైద్యులు చూసుకున్నారన్నారు&period; కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు&period; ఈ సందర్భంగా కేసీఆర్&period;&period; తనను సినిమా పరిశ్రమ గురించి అడిగినట్లు చెప్పారు&period; సినిమాలు ఎలా ఆడుతున్నాయి&quest; ఇండస్ట్రీ ఎలా ఉంది&quest; అని కేసీఆర్ అడిగినట్లు చెప్పారు&period; ఆసుపత్రిలోనే ఉన్న కేటీఆర్ భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు&period; ఎదురుగా కనిపించిన కవితకు నమస్కరించారు&period; కేటీఆర్ ఆయనను లోనికి తీసుకువెళ్లారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..