కేసీఆర్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్

KCR

Advertisements

&NewLine;<p>మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి పడిపోయిన విషయం తెలిసిందే&period; ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని&comma; త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందని వైద్యులు తెలిపారు&period; మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవనున్నారు&period; కేసీఆర్ ప్రస్తుతం వాకర్ సాయంతో నడుస్తున్నారు&period; ఈ నేపద్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు&period; కేసీఆర్‌ను &&num;8220&semi;మై రాక్ స్టార్&&num;8221&semi; అంటూ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..