పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాసిరకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రాగిపిండి తదితర పదార్థాలు ఎక్స్పైరీ డేట్ ముగిసినా వాటినే వాడుతున్నారు. స్థానికులు సైతం ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనిపై సీవీఆర్ న్యూస్ కథనం …
Tag: