#maharashtra assembly elections

మహారాష్ట్ర ఫలితాలు ఊహించలేదు.. రాహుల్ గాంధీ

<p>మహారాష్ట్ర&comma; జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ&comma; పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు&period; ఇండియా కూటమికి భారీ విజయం అందించినందుకు జార్ఖండ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు&period; à°ˆ విజయం కోసం కృషిచేసిన…

Read more

అమిత్ షా కు చంద్రబాబు విషెస్

<p>మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి సంచలన విజయం నమోదు చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు&period; కేంద్ర హోంమంత్రి&comma; బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు&period; మహారాష్ట్ర ప్రజలు అపూర్వ విజయం కట్టబెడుతున్నారని…

Read more

మహారాష్ట్ర లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న బీజేపీ కూటమి

<p>మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళుతోంది&period; ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏకంగా 194 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు&period; బీజేపీ సింగిల్ గానే వంద స్థానాలకు పైగా…

Read more

మహారాష్ట్రలో కొనసాగుతోన్న పోలింగ్

<p class&equals;”has-text-align-center”><strong>మహారాష్ట్రలో కొనసాగుతోన్న పోలింగ్<&sol;strong><&sol;p>&NewLine;<p>యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-2024 పోలింగ్ కొనసాగుతోంది&period; సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² వరకు పోలింగ్‌ కొనసాగనుంది&period; కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది&period; అధికార బీజేపీ నేతృత్వంలోని…

Read more