Maharashtra

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

<p>మహారాష్ట్ర&comma; జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది&period; నవంబర్ 26à°¨ మహరాష్ట్ర&comma; జనవరి 5à°¨ జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది&period; దీంతో మహారాష్ట్రలోని మొత్తం 285 సీట్లకు&comma; జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు&period; మహరాష్ట్రలో…

Read more

మహారాష్ట్రలో కూలిన  ఛత్రపతి విగ్రహం

<p>మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధించే ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి&period; ఛత్రపతి శివాజీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కోరారు&period; శివాజీ పాదాలను వందసార్లు తాకేందుకు తను సిద్ధమేనని&comma;…

Read more

మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ

<p>మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది&period; మోస్ట్ వాంటెడ్ గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్‌చార్జ్ గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు పోలీసుల ఎదుట లొంగిపోయాడు&period; బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగిపోయింది&period; మహారాష్ట్ర డిప్యూటీ సీఎం…

Read more

మూడో దశలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

<p>దేశంలో మూడో దశలో జరిగే సార్వత్రిక ఎన్నికల&lpar;General Elections 2024&rpar;కు నోటిఫికేషన్ విడుదలైంది&period; మే 7à°¨ పలు రాష్ట్రాల్లోని స్థానాల్లో జరిగే పోలింగ్‌&lpar;Polling&rpar;కు à°ˆ నోటిఫికేషన్ విడుదల&lpar;Notification Release&rpar; చేసింది ఈసీ&period; మూడో దశలో మొత్తం 94 లోక్‌సభ నియోజక వర్గాలకు…

Read more

Fire Accident | మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం..!

<p>మహారాష్ట్ర&lpar;Maharashtra&rpar;లోని ఛత్రపతి షంబాజీ నగర్‌&lpar;Chhatrapati Shambaji Nagar&rpar;లో ఘోర అగ్నిప్రమాదం&lpar;Fire Accident&rpar; సంభవించింది&period; à°“ క్లాత్‌ స్టోర్‌లో మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు&period; మృతుల్లో ముగ్గురు మహిళలు&comma; ఇద్దరు పురుషులు&comma; ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు&period; మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు…

Read more

డ్రగ్స్‌ పట్టివేత.. మార్కెట్‌ విలువ రూ.2,200 కోట్లు

<p>మహారాష్ట్ర&comma; ఢిల్లీలో భారీ ఎత్తున మెఫెడ్రిన్ అనే మాదక ద్రవ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు&period; షోలాపుర్‌ వద్ద కుర్‌కుంభ సమీపంలోని à°“ ఫార్మాస్యూటికల్‌ ప్లాంట్‌లో 700 కేజీల డ్రగ్‌ను సీజ్‌ చేశారు&period; మరో వైపు ఢిల్లీలోని హౌజా ఖాస్‌ ఏరియాలో దాడులు…

Read more

లోక్‌సభ ఎన్నికలకు స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు..!

<p>వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది&period; అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది&period; ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్‌చార్జ్‌లు&comma; పీసీసీ అధ్యక్షులు&comma; సీఎల్‌పీ నేతలు&comma;…

Read more

ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో హత్య..!

<p>పూణేకు చెందిన à°“ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో కాల్చివేతకు గురయ్యాడు&period; à°ˆ ఘటనకు సంబంధించి పోలీసులు 8 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు&period; వారి నుంచి మూడుపిస్తోళ్లు&comma; మూడు మ్యాగజైన్లు&comma; ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు&period; నిన్న మధ్యాహ్నం…

Read more

దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర

<p>ఐసిస్ సానుభూతి పరులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు&period; దేశ వ్యాప్తంగా పలు కీలక నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని వచ్చిన పక్కా సమాచారంతో నాలుగు రాష్ట్రాల్లోని 19 చోట్ల సోదాలు జరిపారు&period; à°ˆ సందర్భంగా 8 మంది సానుభూతి…

Read more

నేటి నుంచి PLGA వారోత్సవాలు

<p>ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది&period; గోదావరి పరివాహక ప్రాంతంలో ఖాకీలు డ్రోన్ కెమెరాలతో డేగ కన్ను పెట్టారు&period; నేటి నుంచి 08 à°µ తేదీ వరకు జరిగే PLGA వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్ట్ లు పిలుపు నివ్వడంతో ఏజెన్సీలో హై…

Read more