దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర

NIA

Advertisements

&NewLine;<p>ఐసిస్ సానుభూతి పరులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు&period; దేశ వ్యాప్తంగా పలు కీలక నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని వచ్చిన పక్కా సమాచారంతో నాలుగు రాష్ట్రాల్లోని 19 చోట్ల సోదాలు జరిపారు&period; ఈ సందర్భంగా 8 మంది సానుభూతి పరులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు&period; ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్ర&comma; ఝార్ఖండ్&comma; ఢిల్లీలోనూ పలు చోట్ల దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి&period; ఇటీవల మహారాష్ట్రలోని 40 చోట్ల అధికారులు సోదాలు చేసారు&period; ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు&comma; నగదు&comma; పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; అరెస్టు అయిన వారిలో బెల్లారి మాడ్యూల్ ఉగ్రవాద సంస్థ నేత మినాజ్ ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HOJYYBIhUq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;corona-cases-again-in-india&sol;amp&sol;">భారత్ లో మళ్లీ కరోనా కేసులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారత్ లో మళ్లీ కరోనా కేసులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;corona-cases-again-in-india&sol;embed&sol;&num;&quest;secret&equals;fAT9AKxHQ2&num;&quest;secret&equals;HOJYYBIhUq" data-secret&equals;"HOJYYBIhUq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KxhGdAq7co"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-delhi-tour&sol;amp&sol;">రేవంత్ ఢిల్లీ టూర్&period;&period; ప్రధాని మోడీతో కీలక భేటీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రేవంత్ ఢిల్లీ టూర్&period;&period; ప్రధాని మోడీతో కీలక భేటీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-delhi-tour&sol;embed&sol;&num;&quest;secret&equals;vEAL0aMSy1&num;&quest;secret&equals;KxhGdAq7co" data-secret&equals;"KxhGdAq7co" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..