మూడో దశలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

Release of general election notification in the third phase

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేశంలో మూడో దశలో జరిగే సార్వత్రిక ఎన్నికల&lpar;General Elections 2024&rpar;కు నోటిఫికేషన్ విడుదలైంది&period; మే 7à°¨ పలు రాష్ట్రాల్లోని స్థానాల్లో జరిగే పోలింగ్‌&lpar;Polling&rpar;కు ఈ నోటిఫికేషన్ విడుదల&lpar;Notification Release&rpar; చేసింది ఈసీ&period; మూడో దశలో మొత్తం 94 లోక్‌సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి&period; అసోం&comma; బిహార్&comma; ఛత్తీస్‌గఢ్&comma; దాద్రనగర్ హావేలి&comma; డామన్ డయ్యు&comma; గుజరాత్&comma; గోవా&comma; జమ్మూకశ్మీర్&comma; కర్ణాటక&comma; మహారాష్ట్ర&comma; మధ్యప్రదేశ్&comma; పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పలు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి&period; కాగా&comma; లోక్‌ సభతో పాటు ఏపీ&comma; అరుణాచల్ ప్రదేశ్&comma; ఒడిశా&comma; సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది&period; ఎన్నికలు ఏప్రిల్ 17 నుంచి మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;another-shock-for-aam-aadmi-party&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కౌంటింగ్ జూన్ 4à°¨ ఉంటుంది&period; ఇంతకు ముందే తొలి రెండు దశల ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది&period; నాలుగో దశలో భాగంగా ఏపీలో మే 13à°¨ ఎన్నికలు నిర్వహిస్తారు&period; దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది&period; ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయాలు తీసుకున్నాయి&period; దేశంలో 10&period;5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేస్తుంది&period; 1&period;5 కోట్ల మంది పోలింగ్ అధికారులు&comma; భద్రతా సిబ్బంది పనిచేస్తారు&period; 55 లక్షల ఈవీఎంలు&comma; 4 లక్షల వాహనాలు వాడనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><p class&equals;"MsoNormal"><&sol;p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..