ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తుఫాన్ కారణంగా డివిజన్ పరిధిలో 5 మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విక్రయించేందుకు కళ్ళాల్లో ఆరపోసిన ధాన్యం తడిచిపోతుండటం తో …
Michoung typhoon
-
-
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
-
ఏలూరు జిల్లా…. ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామo మిచాంగ్ తుఫాన్ గత రెండు రోజులు గా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సుమారు 20 ఎకరాల అరటి మొక్కలు నేలకొరిగాయి, …
-
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిచౌంగ్ తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. మిరప దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత అప్పులు తీరుతాయన్న తరుణంలో వర్షాలతో మిర్చి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. …
-
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గండి చెరువులోనికి మిచాంగ్ తుఫాన్ ప్రభావంవల్ల ఎగువున వున్న కాలువలు చెరువులు పొంగిపొరలి చెరువులోనికి భారీగా వరదనీరు చేరడంతో, నీటి ఉదృతికి మత్స్యకారుల వలలు కొట్టుకు పోవటంతో, లక్షలాది రూపాయల విలువైన …
-
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిచాంగ్ కారణంగా గత మూడు రోజుల నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అవుతుంది. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఇలా తుఫాను విరుచుకుపడడంతో …
-
జిల్లాలో తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధాన్యాన్ని తరలించే అవకాశం ఉంటె వెంటనే మిల్లులకు చేర్చాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ రైతులకు సూచించారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం …
-
కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులతో సమావేశం అయ్యారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాన్ ముప్పు దృశ్య జిల్లా అధికారులు …