nara lokesh

ఎస్మా చట్టంపై స్పందించిన లోకేశ్..

<p>అంగన్వాడీ కార్యకర్తలు&comma; సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు&period; అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు&period; ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా…

Read more

శ్రీకాళ‌హ‌స్తి లో చారిత్రక కట్టడాలు కూల్చేస్తున్నారు..!

<p>చేసిన పాపాలు పోవాల‌ని&comma; à°¸‌న్మార్గంలో à°¨‌డిచేలా దీవించాల‌ని à°­‌క్తులంతా శ్రీకాళ‌à°¹‌స్తీశ్వ‌à°° స్వామిని వేడుకుంటారు&period; అధికారమ‌దం à°¤‌à°²‌కెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్య‌పు à°®‌ధుసూద‌న్ రెడ్డి మాత్రం శ్రీకాళ‌à°¹‌స్తి à°¸‌న్నిధిలోనే పాపాల‌కు పాల్ప‌డుతున్నాడు&period; స్వామి&comma; అమ్మ‌వార్ల‌కే à°…à°ª‌చారం à°¤‌à°²‌పెడుతున్నాడు&period; పురాత‌à°¨ శ్రీకాళ‌à°¹‌స్తి ఆల‌యంలో స్వామి…

Read more

‘వ్యూహం’ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్‌

<p>రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన &OpenCurlyQuote;వ్యూహం’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌ వేసింది&period; à°ˆ సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది&period; à°† సర్టిఫికెట్‌ ఆధారంగా…

Read more

ఆర్జీవీ ‘వ్యూహం’కి అడ్డుకట్ట వేసిన లోకేష్…

<p>రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు&period; à°ˆ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది&period; డిసెంబర్ 28à°¨…

Read more

ప్రభుత్వ పాలన పై ఆలపాటి ఆగ్రహం..

<p>వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకే తెలుగుదేశం &&num;8211&semi; జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తెలిపారు&period; నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని ఆలపాటి రాజా తెలిపారు&period; టిడిపికి పోస్ట్ మార్టం చేయాలని మంత్రి అంబటి మాట్లాడుతున్నారని&period;&period; పోస్ట్…

Read more

ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు

<p>ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి&period; అనూహ్యంగా తెర మీదకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమయ్యారు&period; గన్నవరంలో ప్రత్యేక జెట్ లో నారా లోకేష్ తో పాటుగా దిగిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు&period; 2019…

Read more

జగన్ మాటలు వింటుంటే జబర్దస్త్ షో లో బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు – లోకేష్

<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు&period; జగన్‌ మాటలను దగ్గరగా చూస్తే జబర్దస్ షోలోని బిల్డప్ బాబాయి గుర్తొస్తారని పేర్కొన్నారు&period; ఆయన మాటలు కోటలు దాటుతాయని&comma; పనులు మాత్రం…

Read more

బ్రహ్మానంద రెడ్డి హాట్ కామెంట్స్….

<p>వైసిపి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన దాడులు నిర్వహించిన పారిపోమని టిడిపి ఓట్లను తొలగించడం&comma; ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు&period; పల్నాటి ప్రజలు టిడిపి పార్టీని ఆదరించారని ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి టిడిపి పార్టీ…

Read more

మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం…

<p>గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు à°’à°• నవశకంగా మారినటువంటి పరిస్థితులను…

Read more

‘యువగళం-నవశకం’ సభలో నారా లోకేష్

<p>తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు తన యుద్ధం ఆగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్&period; యువగళం-నవశకం సభలో మాట్లాడుతూ ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవమవుతుందని ఆయన అభివర్ణించారు&period; చంద్రబాబును అక్రమంగా…

Read more