ఆర్జీవీ ‘వ్యూహం’కి అడ్డుకట్ట వేసిన లోకేష్…

lokesh vs rgv

Advertisements

&NewLine;<p>రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు&period; ఈ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది&period; డిసెంబర్ 28న విచారణ చేపడతామని తెలిపింది&period; సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు&period; వ్యూహం ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని&comma; చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్ నచ్చరని చెప్పారని లోకేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు&period; సీఎం జగన్ తెర వెనుక ఉండి ఈ సినిమా తీయించారన్నారు&period; సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం&comma; రివైజింగ్ కమిటి&comma; రామదూత క్రియేషన్స్&comma; నిర్మాత దాసరి కిరణ్ కుమార్&comma; డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!