శ్రీకాళ‌హ‌స్తి లో చారిత్రక కట్టడాలు కూల్చేస్తున్నారు..!

Historical TTD

Advertisements

&NewLine;<p>చేసిన పాపాలు పోవాల‌ని&comma; à°¸‌న్మార్గంలో à°¨‌డిచేలా దీవించాల‌ని à°­‌క్తులంతా శ్రీకాళ‌à°¹‌స్తీశ్వ‌à°° స్వామిని వేడుకుంటారు&period; అధికారమ‌దం à°¤‌à°²‌కెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్య‌పు à°®‌ధుసూద‌న్ రెడ్డి మాత్రం శ్రీకాళ‌à°¹‌స్తి à°¸‌న్నిధిలోనే పాపాల‌కు పాల్ప‌డుతున్నాడు&period; స్వామి&comma; అమ్మ‌వార్ల‌కే అప‌చారం à°¤‌à°²‌పెడుతున్నాడు&period; పురాత‌à°¨ శ్రీకాళ‌à°¹‌స్తి ఆల‌యంలో స్వామి అమ్మ‌వార్ల‌కి నైవేద్యాలు à°¤‌యారుచేసే గ‌ది&comma; మృత్యుంజ‌à°¯ పూజ‌లు నిర్వ‌హించే ప్ర‌దేశంలో వేల ఏళ్ల నాటి చారిత్ర‌క కట్ట‌డాల‌ను కూల్చేయిస్తున్నాడు&period; పురావ‌స్తు&comma; దేవాదాయ శాఖ నిబంధ‌à°¨‌లు à°ª‌ట్టించుకోకుండా&comma; వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళ‌à°¹‌స్తి ఆల‌యంలో à°¤‌వ్వ‌కాలు చేప‌ట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను&period; చారిత్ర‌క‌&comma; పురావ‌స్తు&comma; ఆధ్యాత్మిక సంప‌à°¦ ధ్వంసం చేయ‌డం నిబంధ‌à°¨‌à°²‌కు విరుద్ధ‌మే కాదు&comma; పాపం&period; శ్రీకాళ‌à°¹‌స్తి ఆల‌యంలో à°¤‌వ్వ‌కాల‌కు కార‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నానని టిడిపి పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.