National News

పశ్చిమ రాజ గోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవం, హోమాల కార్యక్రమం…

<p>అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వేలిసియిన్న అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం నందు శ్రీశైలం వేద పండితులచే ఆలయ పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక&comma; సాలహార మహోత్సవ &comma;హోమం కార్యక్రమాలు…

Read more

నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు శాసనసభాపక్ష సమావేశం జరగనుంది&period; à°ˆ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు&period; à°ˆ సమావేశానికి 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు&period; కేసీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ…

Read more

అవాక్కయిన మగ పెళ్ళివారు…

<p>కర్ణాటకలోని తిప్పరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు జరగాల్సిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది&period; పెళ్ళికూతురు పెళ్ళికొడుకు à°•à°¿ నెలరోజుల క్రితం నిచ్చితార్టం జరిపి కట్నకానుకలు మాట్లాడుకుని 4 లక్షల 70వేల రూపాయలు&comma; అమ్మాయికి బంగారు మాట్లాడుకుని పెళ్లి కుదుర్చుకున్నారు&period; ఐతే రాత్రి పెళ్ళికొడుకు బృందం…

Read more

లాలూ ప్రసాద్ యాదవ్ కు ఘన స్వాగతం…

<p>ఆర్ జే à°¡à°¿ అధినేత&comma; బీహార్ మాజీ సీఎం&comma; మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కు గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది&period; ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి&comma; ఆయన తనయుడు బీహార్…

Read more

దేశంలో మండిపడుతున్న ఉల్లి ధరలు

<p>దేశంలో ఉల్లి ధరలు మళ్లీ మండిపోతున్నాయి&period; చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస à°§à°° 50 రూపాయల పైనే పలుకుతోంది&period; దీంతో వీటి à°§à°°à°² కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది&period; 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం…

Read more

అప్పీల్‌ పై ఖతర్‌ కోర్టు రెండు విచారణలు

<p>ఎనిమిది మంది నావికాదళ అధికారులపై ఖతర్‌ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ భారత్‌ అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే&period; తాజాగా మరణ శిక్షపడిన వారిని భారత రాయబారి కలిసినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాకు వెల్లడించారు&period; à°ˆ కేసులో…

Read more

అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన….

<p>పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ à°·à°¾ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు&period; పీవోకే మనదే అన్నారు&period; భారత్‌లో అంతర్భాగమైన పీవోకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు&period; రెండు నయా…

Read more

రేపు తెలంగాణలో కొత్త ప్రభుత్వం….

<p>టీపీసీసీ అధ్యక్షుడు&comma; సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు&period; ఆయనతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా భాగ్యనగరానికి వస్తున్నారు&period; అంతకుముందు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చారు&period; అయితే…

Read more

చెన్నైలో భారీ వర్షాలు….

<p>మిచాంగ్ తుపాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు&period;ఎన్డీఆర్‌ఎఫ్‌&comma; ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే చెన్నైలో మోహరించాయి&period; తాంబ్రం ప్రాంతంలో ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు&period;&period; నీటిలో చిక్కుకొన్న 15 మందిని కాపాడాయి&period;…

Read more

ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వాయిదా….

<p>తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వాయిదా పడింది&excl; ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని భావించారు&period; వివిధ అంశాల కారణంగా ప్రకటన జరగలేదు&period; అయితే సీఎం అభ్యర్థి ప్రకటన&comma; ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా…

Read more