లాలూ ప్రసాద్ యాదవ్ కు ఘన స్వాగతం…

Welcome to Lalu Prasad Yadav

Advertisements

&NewLine;<p>ఆర్ జే డి అధినేత&comma; బీహార్ మాజీ సీఎం&comma; మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కు గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది&period; ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి&comma; ఆయన తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్&comma; ఇతర కుటుంబ సభ్యులతో కలసి పాట్నా విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు&period; విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్&comma;స్థానిక యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.