దుండగుడు అరెస్ట్ కు చర్యలు చేపడుతున్న పోలీసులు..

Police

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఫైనాన్స్ కంపెనీల్లో దొంగతనాలకు ప్రయత్నిస్తున్న ఓ దుండగుడును పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని సిసిఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు&period; ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు చేరుకుని దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ సిసిఎస్ సిబ్బందితో సంఘటనా స్థలాలకు చేరుకుని సంఘటనలు జరిగిన తీరును పరిశీలించారు&period; ఐదో తారీకు అర్ధరాత్రి ముత్తూట్ ఫైనాన్స్ చోరీకి ప్రయత్నించిన దుండగుడు&comma; ఎనిమిదో తారీకు అర్ధరాత్రి ఫైనాన్స్ కంపెనీలో చోరీకి ప్రయత్నించిన దుండగుడు&comma; రెండు చోట్ల చోరీకి ప్రయత్నించిన వ్యక్తి మంకీ క్యాప్ ధరించి ఉన్నట్లు సిసి ఫుటేజ్ ల ద్వారా పరిశీలిస్తున్న పోలీసులు&comma; రెండు ఫైనాన్స్ కంపెనీల వద్ద స్థానిక పోలీసులతో కలిసి వివరాలు సేకరిస్తున్న ఏలూరు సిసిఎస్ పోలీసులు&comma; ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని లాడ్జిలలో చెక్ చేస్తున్న నూజివీడు పట్టణ పోలీసులు&comma; రెండు నేరాలలో ఒకే వ్యక్తి పాల్గొన్నట్టు నిర్ధారణకు వచ్చిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్&period;వి&period; మురళి కృష్ణ టెక్నికల్ ఆధారాలు సేకరించి దర్యాప్తు వేగవంతం చేసి ముద్దాయిని అరెస్ట్ చేస్తామని తెలిపారు&period; ప్రతి ఒక్కరూ బ్యాంకుల వద్ద&comma; ఫైనాన్స్ కంపెనీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని&comma; అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ నియమించుకోవాలని&comma; నష్టం జరిగాక ఇబ్బంది పడే దానికన్నా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్&period;వి&period;మురళీకృష్ణ సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Nv9lV99U5C"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;yard-thief-arrested&sol;amp&sol;">గజ దొంగ అరెస్ట్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గజ దొంగ అరెస్ట్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;yard-thief-arrested&sol;embed&sol;&num;&quest;secret&equals;hvLdZkUYnT&num;&quest;secret&equals;Nv9lV99U5C" data-secret&equals;"Nv9lV99U5C" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"o0sFslTR3C"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;govt-ready-to-buy-kharif-grain&sol;amp&sol;">ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా వున్న ప్రభుత్వం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా వున్న ప్రభుత్వం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;govt-ready-to-buy-kharif-grain&sol;embed&sol;&num;&quest;secret&equals;qPQXUJIfko&num;&quest;secret&equals;o0sFslTR3C" data-secret&equals;"o0sFslTR3C" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్