Nellore

‘మున్సిపల్‌’ సమ్మె మరింత ఉధృతం..

<p>తిరుపతి&comma; ఉమ్మడి నెల్లూరు జిల్లా&comma; గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు&period; కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్&comma; ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు&period; అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది&period; అధికారులు&comma; పోలీసులుతో…

Read more

నెల్లూరు లో ఘోర అగ్ని ప్రమాదం

<p>నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి గుడిలో ప్రమాదవశాత్తు ఎగిసిపడుతున్న మంటలు&period; ఈవో నిర్లక్ష్యం కరణంగా ప్రమాదం&period; ఉదయకర్తలు గుడిలో టపాసులు కాల్చడంతో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం&period; గోశాలలో నిప్పు రాజు కొని ఎగిసిపడుతున్న మంటలు&period; దట్టమైన పొగలు మంటలు&comma; మూగజీవాలు అర్ధనాదాలు&period;…

Read more

నెల్లూరు లో అతిపెద్ద కుంభకోణం

<p>దేశంలోనే అతిపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతోంది&period; రూ&period;వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారు అని మాజీమంత్రి&comma; టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు&period; వైఎస్ భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారు అని చెప్పుకొచ్చారు&period; తాను సత్యాగ్రహ…

Read more

సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

<p>నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో గడువు ముగిసిన à°“ క్వారీ నుంచి అక్రమంగా క్వార్ట్జ్‌ తవ్వుతున్నారంటూ మూడు రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు&period; రాత్రి 2 à°—à°‚à°Ÿà°²…

Read more

నెల్లూరు నగరంలో దోపిడీ దొంగల హల్ చల్…

<p>నెల్లూరులోని&comma; దేవ రెడ్డి వారి వీధి లో బంగారు దుకాణ యజమాని విమల్ జైన్ ఇంట్లో భారీ దోపిడి&period; యజమాని ఇంట్లో ఉండగానే లోపలికి జొరబడి దోపిడీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు&period; దంపతులు బంధించి బీరువాలోని బంగారు నగలను దోచుకెళ్లినట్లు…

Read more

ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతున్న మిచాంగ్ తుపాన్

<p>మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది&period; చిత్తూరు&comma; నెల్లూరు&comma; ప్రకాశం&comma; గుంటూరు&comma; బాపట్ల&comma; కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి&period; నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌ సెంటర్‌లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు&comma; విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి&period; అన్నమయ్య జిల్లా…

Read more

నెల్లూరులో భారీ వర్షం…

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారి తుఫాన్ à°—à°¾ మారబోతున్న నేపథ్యంలో అపరమతమైన జిల్లా యంత్రాంగం&period; అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ హరి నారాయణ&period; కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 1077ఏర్పాటు&period; ఎలాంటి ప్రాణ&comma; ఆస్తి నష్టం జరగకుండా…

Read more

అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ

<p>నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసారు&period; బుచ్చి&comma; కోవూరు మండల పరిధిలో నాలుగు గ్రామాలకు చెందిన125 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేసారు&period; దేశానికి వెన్నెముక…

Read more

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో కొన్ని రోజులు వర్షాలు

<p>ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో à°—à°¤ రెండు రోజుల నుండి నెల్లూరు నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు&period; నెల్లూరు రూరల్&comma; కోవూరు&comma;రాపూరు&comma; ఉదయగిరి ప్రాంతాలలో కురుస్తున్న మోస్తారు వర్షాలు&period; వర్షాలతో స్తంభించిన జనజీవనం&period;&period; చిన్నపాటి వర్షాలకే నదులను…

Read more

ఇంకా దారిలోకి రాని రహదారి… వాహనాలకు తప్పని తిప్పలు.

<p>నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలంలోని నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 167 బి పై రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు&period; బుధవారం రాత్రి వలేటివారిపాలెం సమీపంలోని మన్నేరు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి మార్జిన్ లో…

Read more