Nellore

చిరు జల్లులకే అధ్వానం గా మారుతున్న రోడ్లు

<p>నెల్లూరు జిల్లాలో చిరు జల్లులకే రోడ్డు చిత్తడిగా మారుతున్నాయి&period; అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు&period; కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో స్కూలు ఆటోకు ప్రమాదం తప్పింది&period; విద్యార్థులను ఎక్కించుకుని వెళుతున్న ఆటో గుంతలో పడి బోల్తా కొట్టబోయింది&period;…

Read more

రైతుల సంక్షేమమే మా జగన్ కోరిక..

<p>మార్కెటింగ్ కమిటీ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు&period; నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కోటేశ్వరరెడ్డి&comma; మిగతా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు&period; రైతులకు అన్ని రకాల…

Read more

నెల్లూరు జిల్లా: దర్గా ప్రాంగణంలోనే దర్గా ఈఓ పై ముగ్గురు యువకుల దాడి

<p>నెల్లూరు జిల్లా&comma; ఎస్ పేట మండలం ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గా ప్రాంగణంలో దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్ పై దాడి చేసిన ముగ్గురు యువకులు&period; అడ్డువచ్చిన సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డ యువకులు&period; దర్గాలో…

Read more

రైతులకు తీపి కబురు

<p>ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది&period; ఆయకట్టుకు నీరు విడుదల చేసింది&period; నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు&period; పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు&period; బుచ్చి&comma; కోవూరు&comma;…

Read more

కిక్ ఎక్కితే గాని వైద్యం చేయని వైనం..!

<p>నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కిక్ ఎక్కితే గాని డాక్టర్లు వైద్యం చేయడం లేదు&period; దీంతో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలంటే నిరుపేదలు హడలిపోతున్నారు&period; దీనికి తోడు ప్రతి పనికి రేటు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు&period; కట్లు కట్టాలంటే 200…

Read more

ఈ నెల 21న ప్రపంచ మత్స్య దినోత్సవం

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా à°ˆ నెల 21à°¨ సీఎం జగన్ పర్యటించనున్నారు&period; à°ˆ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు&period; à°ˆ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి…

Read more

పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

<p>ఏపీలో కుంభకోణాలపై కేంద్రం à°“ కన్నేసి ఉంచిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు&period; నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు&period; రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్రం నిధులతోనే అని స్పష్టం చేశారు&period; పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదని…

Read more

నెల్లూరుకు చేరిన బాబా పాద రక్షలు..

<p>శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు చేరిన బాబా పాద రక్షలు à°’à°• చారిత్రక ఘట్టం&period; 1930 జూన్ 23à°¨ బాబా నెల్లూరు జిల్లాలోని గుడివాడకు చేరుకున్నారు&period; ఆయన పాదాలకు à°§à°°à°¿à°‚à°šà°¿à°¨ పాద రక్షలు à°’à°• అద్భుతమైన శక్తిని కలిగి…

Read more

ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్

<p>ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి తెలిపారు&period; నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన&period; ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌ కోసం గాలిస్తున్నామన్నారు&period; నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు…

Read more