నెల్లూరు లో అతిపెద్ద కుంభకోణం

Somireddy Chandramohan Reddy

Advertisements

&NewLine;<p>దేశంలోనే అతిపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతోంది&period; రూ&period;వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారు అని మాజీమంత్రి&comma; టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు&period; వైఎస్ భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారు అని చెప్పుకొచ్చారు&period; తాను సత్యాగ్రహ దీక్ష చేస్తుంటే హిజ్రాలు&comma; వైసీపీ గూండాలను పంపి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించారు అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు&period; రాజకీయాలు ఇంత దిగజారడం ఎన్నడూ చూడలేదు అని మండిపడ్డారు&period; అధారాలతో సహా ఫిర్యాదులు చేసినా పట్టించుకునే దిక్కులేదు అని మండిపడ్డారు&period; జెలిటిన్ స్టిక్స్&comma; డిటోనేటర్ల డంప్‍ను చూపినా అధికారులు స్పందించలేదన్నారు&period; ఉద్యమం ఇంతటితో ఆపేదిలేదు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..