Dump of gelatin sticks

నెల్లూరు లో అతిపెద్ద కుంభకోణం

<p>దేశంలోనే అతిపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతోంది&period; రూ&period;వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారు అని మాజీమంత్రి&comma; టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు&period; వైఎస్ భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారు అని చెప్పుకొచ్చారు&period; తాను సత్యాగ్రహ…

Read more