news telugu

భారీ మెజారిటీ తో వైసీపీ జెండా ఎగరేస్తా – జోగి రమేష్

<p>కృష్ణాజిల్లా&comma; మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ&period;&period; నిన్నటివరకు పార్థసారథి మాతోనే ఉన్నాడు&comma; ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు&period; టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు&period; నాకు ఏమి హైదరాబాద్ లో వ్యాపారాలు&comma; కాంట్రాక్టులు లేవు&period; నేను ఉండేది పెనమలూరులోనే&period; 24…

Read more

నేడే ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు

<p>అమరావతి&comma; నేడు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల&period; 9&colon;30 నీ లకు à°•à°¡à°ª నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు రానున్న షర్మిల&period; షర్మిల ప్రమాణ స్వీకారానికి రానున్న ఏఐసిసి నేతలు మాణిక్యం టాగూర్&comma; మునియప్పన్&comma; కృష్టఫర్ తిలక్&comma;…

Read more

కోడికత్తి శ్రీను తల్లి పరిస్థితి ఇది..!

<p>విజయవాడ&comma; కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు&period; కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు&period; కోడి కత్తి శీను…

Read more

టైర్ల షాపులో భారీ అగ్ని ప్రమాదం..

<p>అనంతపురం నగరంలో ఎన్టీఆర్ మార్గంలో రోడ్డులోని ఓ టైర్ల షాపులో భారీగా ఎగిసిపడుతున్న మంటలు&comma; భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయలేకపోతున్న ఫైర్ సిబ్బంది&period; తెల్లవారుజామున నాలుగు గంటల నుండి పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు&period; భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు&period;<&sol;p>&NewLine;

Read more

సీఎం పర్యటనకు పక్కా ఏర్పాట్లు – మంత్రి పెద్ది రెడ్డి

<p>ఉరవకొండ&comma; ఈనెల 23à°¨ ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు&period; పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి&comma; ఎస్పీ అన్బురా జన్&comma; సీఎం కార్యక్రమాల…

Read more

ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్‌..

<p>నెల్లూరు జిల్లా కలువయి మండలం వెంకటరెడ్డి పల్లి జంక్షన్ వద్ద తమిళనాడు కూలీలను పట్టుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్సై రాఘవేంద్ర వారి సిబ్బంది&period; వెంకట రెడ్డి పల్లి హైవే 565 కూడలిలో టెంపో వాహనం లో ప్రయాణిస్తున్న 20 మంది…

Read more

తిరుపతిలో పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు

<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిపోయింది&period; దీంతో వెంటనే సహక చర్యలు చేపట్టేందుకు స్వయంగా తనే రంగంలోకి దిగారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి&period; à°—à°¤ నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొన్ని…

Read more