#Palakollu #WestGodavari #WaterPollution #PublicHealth #DrinkingWaterCrisis #AndhraPradeshNews #EnvironmentalIssue #LocalIssues

పాలకొల్లులో ప్రధాన కాలువ తీవ్ర కాలుష్య మయం ..

<p>పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నీటి కాలుష్యం రోజు రోజుకీ తీవ్రమవుతూ స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది&period; పట్టణం మధ్యగా ప్రవహించే ప్రధాన కాలువ ఇప్పుడు కాలుష్యానికి కేంద్రబిందువుగా మారింది&period; గృహాల నుంచి వచ్చే మురుగు నీరు&comma; పరిశ్రమల నుంచి వెలువడే…

Read more