Police

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్

<p>అన్నమయ్య జిల్లా&comma; రాయచోటి పిడి హౌసింగ్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ పై దాడికి ప్రయత్నించిన మరో వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి&period; అవమానంతో పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రమేష్ నాయక్…తన భార్యతో కలిసి హౌసింగ్ కార్యాలయంలోనే ధర్నాకు…

Read more

పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలి – రేవంత్ రెడ్డి

<p>రాష్ట్రంలో పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు&period; అత్యంత పారదర్శకంగా&comma; ఎలాంటి అవకతవకలు లేకుండా à°ˆ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు&period; పోలీస్&comma; వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రెటేరియట్‌లో నిర్వహించిన సమీక్షలో…

Read more

జాతీయ రహదారిపై దోపిడీదారులను పట్టుకున్న పోలీసులు

<p>ఏలూరు శివారు జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు యువకులు&comma; ఇద్దరు మైనర్లను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు&period; à°ˆ నేపథ్యంలో ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు డీఎస్పీ అశోక్ కుమార్&period; à°ˆ…

Read more

భూకబ్జా కేసుపై మల్లారెడ్డి వివరణ

<p>మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో తనపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే&comma; మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు&period; దీనిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా చూడట్లేదని అన్నారు&period; భూకబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని&comma;…

Read more

కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టివేత

<p>శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది&period; పోలీసుల తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో కంటైనర్ ద్వారా అనంతపురం వైపు నుండి జాతీయ రహదారిపై బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని…

Read more

భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గా ఘాట్

<p>పోలి స్వర్గస్నానం చేసేందుకు విజయవాడలో కృష్ణా నదికి భక్తులు పోటెత్తారు&period; ఇంద్రకీలాద్రి వద్దకు కుటుంబాల సమేతంగా తరలివచ్చారు&period; దుర్గా ఘాట్ భక్తులతో కిటకిటలాడింది&period; భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు&period; తెల్లవారు జాము మూడు à°—à°‚à°Ÿà°² నుంచి…

Read more

జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్ట్

<p>జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను&comma; ఇతర జనసేన నేతలు&comma; కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు&period; టైకూన్…

Read more

చిరు వ్యాపారులపై పోలీసుల జులుం…

<p>చిరు వ్యాపారాల పైన జులుం ప్రదర్శిస్తున్న దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ మరియు పోలీసులు&period; అక్రమంగా రాత్రి సమయంలో తమ వ్యాపారాల మొత్తాన్ని కాళీ చేయించారంటు దాచేపల్లి లో కార్మికుల ఆందోళన&period; పల్నాడు జిల్లా దాచేపల్లి కోట్ల బజారుకు వెళ్ళే దారికి…

Read more

గిద్దలూరు లో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌

<p>ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వులు మేరకు గిద్దలూరు ci దేవ ప్రభాకర్ à°•à°‚à°­à°‚ సీఐ రాజేష్ గిద్దలూరు టౌన్ లోని అర్బన్ కాలనీలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు&period; ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ అర్బన్ కాలనీలో కార్డెన్…

Read more

ఎర్రచందనం దొంగలు అరెస్ట్

<p>తిరుపతి అటవీప్రాంతం పరిధిలో పోలీసులు10 మంది ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసారు&period; భాకరాపేట రేంజ్ లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా పోలీసులు దోంగలను పట్టుకున్నారు&period; 306 కిలోల ఎర్రచందనం దుంగలను&comma; రెండు కార్లు&comma; à°’à°• మోటారు సైకిల్ ను పోలీసు…

Read more