Police

గజ దొంగ అరెస్ట్..

<p>జిల్లా ఎస్పీ యూ&period;రవి ప్రకాష్ ఆదేశాల మేరకు పెనుగొండ లో రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న దొంగతనాల కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని పెనుగొండ పోలీసులు అరెస్టు చేసారు&period; నరసాపురం ఇంఛార్జి sdop జీ&period;వీ&period;ఎస్ పైడేశ్వరరావు పెనుగొండ…

Read more

దుండగుడు అరెస్ట్ కు చర్యలు చేపడుతున్న పోలీసులు..

<p>ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఫైనాన్స్ కంపెనీల్లో దొంగతనాలకు ప్రయత్నిస్తున్న à°“ దుండగుడును పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని సిసిఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు&period; ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు చేరుకుని దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్…

Read more

డ్రగ్స్ ముఠా అరెస్ట్

<p>సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ కొడకంచి శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ప్రాంతాన్ని ఎస్ à°“ à°Ÿà°¿ పోలీసులు&period; గుర్తించారు à°—à°¤ 6నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫా జోలం&comma; హేరైన్&comma; కోకైన్&comma; పలు రకాల డ్రగ్స్ ను…

Read more

సోనియాగాంధీకి ఆహ్వానం పలికిన రేవంత్‌రెడ్డి

<p>తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న à°ˆ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి à°† పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ&comma; రాహుల్‌గాంధీ&comma; ప్రియాంకగాంధీ à°ˆ ఉదయం ప్రత్యేక విమానంలో…

Read more

మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం

<p>అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది&period; లాస్ వెగాస్‌లో à°“ దుండగుడు జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు&period; మరొకరి పరిస్థితి విషమంగా ఉందని&comma; స్థానిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీసులు వెల్లడించారు&period; బుధవారం లాస్ వెగాస్…

Read more

ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి

<p>ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో దారుణం చోటు చేసుకుంది&period; ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి చెందారు&period; à°—à°¤ రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలింది&period; ఇంట్లో నిద్రిస్తున్న నూకతోటి పుల్లారావు&comma; లక్ష్మీల…

Read more

ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు

<p>తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి రేపు బాధ్యతలు చేపట్టనున్నారు&period; రాష్ట్రంలో కాంగ్రెస్ హస్తవాసిని మార్చి&comma; అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది&period; అందరి ఏకాభిప్రాయంతో à°ˆ నిర్ణయం తీసుకొంది&period; దీంతో రేవంత్ రెడ్డి అనే నేను…

Read more

ప్రైవేట్ హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్

<p>సిరివెళ్ల మండలం వంకిందిన్నే గ్రామానికి చెందిన కొకల ప్రసాద్ నంద్యాలలో à°’à°• ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ à°—à°¾ పనిచేస్తున్నారు&period; తెల్లవారుజామున సెక్యూరిటీ&comma; వైద్య సిబ్బంది ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఆస్పత్రిలోకి ప్రవేశించాడు&period; అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు కోకల…

Read more

సూపర్ మార్కెట్‌లో భారీఅగ్ని ప్రమాదం..

<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma;అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు&period; అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట&comma; చిలకలూరిపేట&comma; సత్తెనపల్లి నుండి మూడు…

Read more

లీడ్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది&period; 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మ్యాజిక్ మార్క్ 60 సీట్లు కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 61 చోట్ల ఆధిక్యంలో ఉంది&period; ఫలితాల ట్రెండ్ తో…

Read more