డ్రగ్స్ ముఠా అరెస్ట్

drugs arrest

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ కొడకంచి శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ప్రాంతాన్ని ఎస్ ఓ టి పోలీసులు&period; గుర్తించారు గత 6నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫా జోలం&comma; హేరైన్&comma; కోకైన్&comma; పలు రకాల డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం&period; దీంతో ఎస్ ఓ టి పోలీసులు అక్రమంగా డ్రగ్స్ తయారుచేస్తున్న ప్రాంతంపై నిఘా పెట్టారు&period;అదునుచూసుకున్న పోలీసులు డ్రగ్ తయారీ కేంద్రంపై చాకచక్యంగా వ్యవహరించి 14 కిలోల ఆల్ప్రా జోలం ను స్వాధీనం చేసుకున్నారు&period; కాగా ఓ బిఆర్ఎస్ జిల్లా నేత కనుసన్నల్లో ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; డ్రగ్ తయారి కేంద్రం వద్ద ఐదుగురు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; నిందితులను మహ్మద్ యూనస్ ఆలియాస్ జక్కరాజు&comma; బోరపట్ల&comma;శ్రీనివాస్ గౌడ్&comma;గ్రామం గుండ్ల&comma;మ్యాచునుర్&comma; నిర్మల్ గౌడ్&comma; గ్రామం కొడకంచి&comma; మణిక్యల రావు&comma; గ్రామం ఇస్సాపూర్<br>శివశంకర్ గౌడ్&comma; గ్రామం కొడకంచిరాహుల్ రెడ్డి&comma; గ్రామం బిరంగుడ &comma; శ్రీశైలం యాదవ్&comma; గ్రామం గుండ్లమాచునుర్ గా పోలీసులు గుర్తించారు&period; ఈ మేరకు ఎస్ పి చెన్నూరు రూపెష్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.