ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్

work inspector ramesh nayak

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా&comma; రాయచోటి పిడి హౌసింగ్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ పై దాడికి ప్రయత్నించిన మరో వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి&period; అవమానంతో పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రమేష్ నాయక్…తన భార్యతో కలిసి హౌసింగ్ కార్యాలయంలోనే ధర్నాకు దిగిన రమేష్ నాయక్… రాయచోటి జగనన్న కాలనీలో వర్క్ ఇన్స్పెక్టర్ లుగా పని చేస్తున్న రమేష్ నాయక్&comma; హరి ప్రసాద్&period; నాకు నా కుటుంబ సభ్యులకు ఏమి జరిగిన వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి&comma; పీలేరు à°¡à°¿ ఈ గోపాల్ నాయక్&comma; రాయచోటి à°¡à°¿ ఈ చంద్రశేఖర్&comma; హౌసింగ్ పిడి సాంబ శివయ్య లదే బాధ్యత&period; ఎస్పీ కి పిర్యాదు చేయనున్న రమేష్ నాయక్ కుటుంబ సభ్యులు&period; మీడియా వస్తున్న విషయాన్ని తెలుసుకొని అదృశ్యమైన ఉన్నత అధికారులు…&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.