పల్లకి మోసేది మేము పెత్తనం మరొకరిదా..? ఎమ్మెల్సీ జంగా

janga krishna murty

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; గురజాల వైసీపీలో అసమ్మతి సెగ&comma; జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2024 లో గురజాల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న- ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి&comma; పల్నాడు జిల్లా మాచవరం పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక సభలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాట్ కామెంట్స్&comma; జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2024 లో గురజాల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న&comma; శాసనమండలి విప్పుగా పదవి వస్తే అభినందన సభకు కూడా జనాన్ని రానీయకుండా అడ్డుకున్నారు&period; ఇంకా ఎన్నాళ్లు మీ అరాచకాలు&comma; నియోజకవర్గంలో నా అభిమానులకు ఏ ఆఫీసులకు వెళ్లిన పని చేయొద్దని అధికారులను ఆదేశించారు&period; ఎవరు జండా పట్టని టైంలో వైసీపీ జెండాను భుజాన వేసుకొని మోసాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని పార్టీ అధికారంలో రావటానికి కృషి చేశాను&period; రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పడుతుంటే గురజాలలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది&period; మండలానికి ఇద్దరు ముగ్గురు మాత్రమే పెత్తనం చెలాయించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు&period; ఇక మీ ఆటలు సాగనివ్వం ఎమ్మెల్సీ జంగా పల్లకి మోసేది మేము పెత్తనం మరొకరిదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..