Police

తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దొంగలు..!

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 40 వేల రూపాయల నగదు&comma; తులం బంగారం దొంగతనం చేశారు&period; తిప్పాపూర్ లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న…

Read more

సీఎం ఇంటి వద్ద ఆత్మహత్యయత్నం..!

<p>గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నర్సాపేటలో పలువురు సీఎం ఇంటి వద్ద ఆత్మహత్యయత్నం చేశారు&period; ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ ఆస్తులు లాక్కొని మోసం చేశాడంటూ పెట్రోల్ బాటిల్ ను చేతిలో పట్టుకుని వాపోయారు బాధితులు&period; పోలీసులు వారిని అడ్డుకుని&comma; పెట్రోల్ బాటిల్ ను…

Read more

గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు

<p>నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది&period; దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి వచ్చి 13 గేట్ల వరకు స్వాధీనం చేసుకుని&comma; కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సంగతి…

Read more

నేటి నుంచి PLGA వారోత్సవాలు

<p>ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది&period; గోదావరి పరివాహక ప్రాంతంలో ఖాకీలు డ్రోన్ కెమెరాలతో డేగ కన్ను పెట్టారు&period; నేటి నుంచి 08 à°µ తేదీ వరకు జరిగే PLGA వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్ట్ లు పిలుపు నివ్వడంతో ఏజెన్సీలో హై…

Read more

ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం

<p>నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది&period; నాగార్జునసాగర్&comma; శ్రీశైలం డ్యాముల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది&period; కేంద్ర జలశక్తి శాఖ ఉదయం 11 గంటలకు…

Read more

పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టుల బాటిల్ బాంబ్

<p>పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి&period; భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ లోని చర్ల మండలం అంజనీపురం దారిలో భద్రతా బలగాలు పోలీస్ జాగిలాలతో రూట్ మార్చ్ జరిపారు&period; à°ˆ క్రమంలో రోడ్డు పక్కన…

Read more

బెల్లపు ఊటను ధ్వంసం చేసిన పోలీసులు..

<p>జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు&period; జగ్గంపేట సీఐ లక్ష్మణరావు&comma; ఎస్సై నాగార్జున రాజుకు వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బందితో గొల్లలగుంట గ్రామంలోని శివారు తుప్పల మాటున…

Read more

రైతుల సమస్యలపై కిసాన్‌ మోర్చా ఆందోళన

<p>గుంటూరు పట్టణం వ్యవసాయ కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు&period; వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బిజెపి కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది&period; రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400కరువు మండలాలకు 130 ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వక్తం చేశారు&period; ప్రభుత్వం రైతులను చిన్న…

Read more

పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

<p>పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగతో పాటు మరో ఇద్దరిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు&period; ముగ్గురి నుంచి సుమారు రూ&period; 12 లక్షల రూపాయల విలువచేసే 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనంచేసుకున్నారు&period; వీరిపై ఆంధ్ర&comma; తెలంగాణ&comma; కర్నాటక రాష్ట్రాలలో 50…

Read more

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

<p>అంతర్రాష్ట్ర దొంగలను చేకచక్యంగా పట్టుకున్నారు మదనపల్లి పోలీసులు&period; అమాయక ప్రజలను బురిడీ కొట్టించి వీరి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని అమాక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఏడుగురు ముఠా సభ్యుల ను మదనపల్లి పోలీసులు ఎట్టకేలకు కటకటాలలోనికి పంపారు&period; మా…

Read more