పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

arrest

Advertisements

&NewLine;<p>పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగతో పాటు మరో ఇద్దరిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు&period; ముగ్గురి నుంచి సుమారు రూ&period; 12 లక్షల రూపాయల విలువచేసే 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనంచేసుకున్నారు&period; వీరిపై ఆంధ్ర&comma; తెలంగాణ&comma; కర్నాటక రాష్ట్రాలలో 50 కి పైగా కేసులు నమోదయ్యాయి&period; దొంగలను పట్టుకున్న అనంతపురము రూరల్&comma; పుట్లూరు మరియు గుంతకల్లు వన్ టౌన్ పోలీసులను ఎస్పీ అభినందించారు&period; జల్సాలకు అలవాటుపడి డబ్బు సంపాందించాలని దొంగతనాలకు అలవాటు పడ్డారని ఎస్పీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..