ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటితో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలు వీడ్కోలు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ నుస్తులాపూర్ గ్రామానికి సర్పంచ్ రావుల రమేష్ కృషితో ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, …
political news
-
-
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు కోసం పోరాడేందుకు మంచి అవకాశం దొరికిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. రాజ్యసభలో కేంద్రానికి మెజార్టీ లేదని, అందువలన అధికార పార్టీని అడ్డుకుంటే ఏపికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. శ్రీకాకుళంలో ప్రత్యేక …
-
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు ఆయన …
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం ముగిసింది. 6100 పోస్టులతో డీఎస్సీ 2024 విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్సార్ చేయూత నిధుల విడుదలకు …
-
వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఐదో లిస్ట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు. 4 ఎంపీ స్థానాలైన కాకినాడ, మచిలీపట్నం, నరసరావుపేట, …
-
నంద్యాల జిల్లా డోన్ మండలం మరియు ప్యాపిలీ మండలం రైతుల కరువు కేక కార్యక్రమాన్ని డోన్ టీడీపీ ఇంచార్జ్, డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పిలుపు నివ్వడం జరిగింది. డోన్, ప్యాపిలి మండలాల నుంచి …
-
కాకినాడ జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్(జేసీ) సీ.ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం …
-
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మరణించిన కుటుంబాలను పరామర్శించారు. నిజం గెలవాలి అనే పేరుతో చేస్తున్న యాత్రలో భాగంగా దర్శి పట్టణంలోని …
-
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బీహార్‌లోని పూర్నియా జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతులతో సమావేశం అయ్యారు. రైతుల భూముల రక్షణ కోసం మాట్లాడే ప్రతి నాయకుడిపైనా మీడియా దాడి చేస్తుందని రాహల్ గాంధీ విమర్శించారు. …
-
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొదటిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముర్ము కొత్త పార్లమెంట్లో ఇదే తన తొలి ప్రసంగం అని చెప్పారు. సభా కార్యకలాపాలు సజావు …