political

యర్రగొండపాలెం లో ఉద్రిక్త వాతావరణం.

<p>ప్రకాశం&comma; యర్రగొండపాలెంలో à°“ కేసు విషయమై మోజేశ్ అనే యువకున్ని పొలీస్ స్టేషన్ à°•à°¿ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు&period; కౌన్సెలింగ్ ఇచ్చారనే అవమానంతో యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన మోజేశ్ అనే యువకుడు&period; మంటలు…

Read more

ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపిన రేవంత్ రెడ్డి

<p>తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు&period; ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే à°ˆ కార్యక్రమంలో రేవంత్‌ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు&period; గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్…

Read more

డబ్బు ప్రభావంతో మారిన ఫలితాలు….

<p>తెలంగాణలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రజా సానుకూల పాలన అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు&period; ఆయన ఖమ్మం జల్లా నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడారు&period; కెసిఆర్ అనుసరించిన అహంకార వైఖరి కారణంగానే ఓటమి పాలయ్యారన్నారు&period; కేసిఆర్ ప్రభుత్వంపై ఉన్న…

Read more

కీలకంగా మారిన స్పీకర్ ఎంపిక….

<p>హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ నాలుగు నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; à°ˆ సందర్బంగా మిగిలిన మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని భావించారు&period; అయితే&comma; సీఎం పదవి దక్కని సీనియర్లు తమ శాఖలు&period;&period;ప్రాధాన్యతల పైన…

Read more

చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా..!

<p>టీడీపీ జాతీయ అధ్యక్షుడు&comma; మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది&period; ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు&period; అయితే à°ˆ పిటిషన్‌పై విచారణను à°ˆ…

Read more

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కవిత

<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు&period; ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ పోలింగ్ స్టేషన్‌లో కవిత తన ఓటును వినియోగించుకున్నారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు&period; కవిత వ్యాఖ్యలపై…

Read more

దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం – అచ్చెన్నాయుడు

<p>ఏపీలో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు&period; దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు&period; మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో…

Read more

జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్

<p>ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త పథకం జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్ అని అన్నారు&period; టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్&period; రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు à°’à°• గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే…

Read more

రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా..

<p>రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా ఉంటుంది&period;&period; à°ˆ జాతీయ పార్టీల à°¹‌వా ఉండ‌దని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు&period; 2024 à°¤‌ర్వాత దేశంలో à°µ‌చ్చేది సంకీర్ణ ప్ర‌భుత్వ‌మేనని&period;&period; ఏక పార్టీ ప్ర‌భుత్వం రాదని తెలిపారు&period; అన్ని ఎంపీలు à°®‌నం గెలుచుకుంటే…

Read more

అనంతపురం జిల్లా: అక్రమ ఇసుక రవాణా దందా పై అధికారుల దాడులు, 17 టిప్పర్లు సీజ్

<p>అనంతపురం జిల్లా…<&sol;p>&NewLine;<p>రాయదుర్గం నియోజకవర్గం…<&sol;p>&NewLine;<p>ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పెద్ద ఎత్తున కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా<&sol;p>&NewLine;<p>ప్రభుత్వం అనుమతించిన గడువు ముగిసినా తవ్వకాలు జరుపుతున్నారని ఫిర్యాదుతో వెళ్లిన మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ అధికారులు&period; హిటాచి&comma; 17 టిప్పర్లు సీజ్ చేసి రాయదుర్గం రెవెన్యూ…

Read more