political

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత

<p>రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో చలితీవ్రత à°…à°§à°¿à°•à°‚à°—à°¾ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది&period; రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది&period; అయితే మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చునని పేర్కొంది&period; ఇక డిసెంబర్…

Read more

గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో భారత్ ఓటు

<p>తక్షణ మానవతావాద సాయం కోసం గాజాలో ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది&period; హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని à°ˆ…

Read more

విపక్ష నేతలపై విజయశాంతి కౌంటర్

<p>తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది&period; కొత్త మంత్రులు ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు&period; అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటూ విపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు&period; ముఖ్యంగా హిప్…

Read more

ఆధార్ కార్డు అప్డేట్ గడువు మళ్లీ పొడిగింపు

<p>ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అవకాశాలు ఇచ్చింది&period; తాజాగా&comma; ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది&period; గతంలో పొడిగించిన గడువు à°ˆ డిసెంబరు 14తో ముగియనుంది&period; తాజాగా…

Read more

సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

<p>ఏపీ రాజకియాలపై సీపీఐ నారాయణ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు&period; రాష్ట్రంలో తాజగా చోటు చేసుకుంటున్న రాజకీయాలపై&comma; వచ్చే ఎన్నికలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు&period; తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితాలను ఏపీకి పాలిటిక్సు లింక్ చేస్తూ చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారయి&period; ఏపీలోనూ…

Read more

విద్యుత్ తీగలు తగిలి తీవ్ర గాయాలు..

<p>పుంగనూరు మేలుపట్ల కు చెందిన లతీఫ్ &lpar;28&rpar; కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ప్రతిరోజూ కూలి పనులుకు వెళ్లేవారు&period; రోజు మాదిరిగా ఉదయం స్థానికంగా రాయల్ పేట రోడ్డు లో రేకులు షెడ్ వేయుటకు వెళ్లినట్లు లతీఫ్ కుటుంబ సభ్యులు…

Read more

భూ హక్కు చట్టం రద్దు చేయాలంటూ ధర్నా..

<p>సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకురావడం దారుణమని న్యాయవాది వంగర వెంకటాచార్యులు అన్నారు&period; పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ భూహక్కు చట్టం 27&sol;2023ను రద్దు చేయాలని కోరుతూ…

Read more

కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు

<p>టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో సోమాజిగూడలోని à°“ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లనున్నారు&period; ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించనున్నారు&period; తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కాలుజారి పడిన ఘటనలో కేసీఆర్ తుంటి…

Read more

జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్ట్

<p>జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను&comma; ఇతర జనసేన నేతలు&comma; కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు&period; టైకూన్…

Read more

సముద్రంలో స్నానానికి వెళ్లిన నవదంపతులు గల్లంతు

<p>నెల రోజుల క్రితం à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా వివాహం జరిగింది&period; ఇంకా నవ దంపతుల కాళ్లపారాణి ఆరనే లేదు&period; నవదంపతులు విహారయాత్ర విషాదయాత్రగా మారింది&period; బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆజంట సముద్రంలో గల్లంతయ్యారు&period; ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు…

Read more