political

చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్ చల్

<p>చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి&period; వి&period;కోట మండలంలో నిన్న రాత్రి ఏనుగుల గుంపు పంట పొలాలపై స్వైర విహారం చేశాయి&period; ఉదయం రైతులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు&period; ఏనుగుల మందను అధికారులు అక్కడి నుంచి తరిమివేశారు&period;…

Read more

గజ్వేల్ లో పొన్నం ప్రభాకర్ పర్యటన

<p>ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి పర్యటించారు&period; రవాణా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు…

Read more

ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

<p>రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; టాటానగర్ లోని à°“ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి&period; మంటలకు తోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు&period; విషయం తెలియగానే ఘటనా…

Read more

దుర్గమ్మను దర్శించుకున్న పొంగులేటి..

<p>విజయవాడ&period;&period; కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు&period; వైఎస్ఆర్సిపి ఎంపీ మిధున రెడ్డి&comma; కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు&comma; కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రుద్రరాజు&comma; ఏపీ కాంగ్రెస్ నేతలు పొంగులేటి ను రిసీవ్ చేసుకున్నారు&period; ఆలయ మర్యాదలతో…

Read more

శ్రీకాళహస్తి లో స్వామి అమ్మవారిని దర్శించుకున్న రోజా..

<p>శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవారిని మంత్రి నగిరి ఎమ్మెల్యే RK రోజా దర్శించుకున్నారు&period; ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు బోర్డు మెంబర్లు మంత్రి రోజాకి కుంభ స్వాగతం పలికారు&comma; స్వామి అమ్మవార్ల…

Read more

ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

<p>కరోనా మహమ్మారి అంతమైపోయిందని అందరూ భావిస్తున్నారు&period; ఇంకా చెప్పాలంటే కరోనా గురించి చాలా మంది మర్చిపోయారు కూడా&period; అయితే తాజా పరిణామాలు మరోసారి అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి&period; ఇండియాలో మళ్లీ పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి&period; à°—à°¤ 24 గంటల్లో…

Read more

హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ టాప్

<p>నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వివరాల ప్రకారం అత్యధిక మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది&period;<br &sol;>గతేడాది దేశవ్యాప్తంగా 2250 కేసులు నమోదు కాగా 391 కేసులు తెలంగాణలో వెలుగు చూశాయి&period; 25 మంది…

Read more

ఏపీలో 18న అల్పపీడనంగా మారే అవకాశం..!

<p>ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే&period; మిచాంగ్ తుఫాన్ నష్టం నుంచి కోలుకోకముందే ఏపీకి మరో తుఫాన్ రూపంలో ముప్పు పొంచి ఉంది&period; డిసెంబర్ 16à°¨ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు&period; ఉపరితల…

Read more

విష్ణు దియో సాయిని సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ

<p>ఛత్తీస్‌గఢ్‌లోని ప్రముఖ గిరిజన నేత విష్ణు దియో సాయిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది&period; 54 మంది ఎమ్మెల్యేలతో జరిగిన పార్టీ శాసనసభా పక్ష నేతలసమావేశంలో à°ˆ నిర్ణయం తీసుకున్నారు&period; రాష్ట్రానికి à°“ గిరిజన నేతను సీఎం చేయాలన్న మోదీ…

Read more

రౌడీ షీటర్ హత్య..

<p>తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లో అర్ధరాత్రి ఘటన à°“ చోటుచేసుకుంది&period; మృతుడు రౌడీ షీటర్ కిషోర్ à°—à°¾ పోలీసులు గుర్తించారు&period; హత్యకు కారణం తోటి స్నేహితుల మధ్య జరిగిన వివాదమే&period;&period;&comma; కత్తితో పొడిచి హతమార్చినట్టు సమాచారం&period;…

Read more