చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్ చల్

herd of elephants

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి&period; వి&period;కోట మండలంలో నిన్న రాత్రి ఏనుగుల గుంపు పంట పొలాలపై స్వైర విహారం చేశాయి&period; ఉదయం రైతులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు&period; ఏనుగుల మందను అధికారులు అక్కడి నుంచి తరిమివేశారు&period; దానమయ్య గారిపల్లి కుమ్మరిమడుగు&comma; మిట్టూరు&comma; నక్కనపల్లి మోట్లపల్లి&comma; బాలేంద్రపల్లి&comma; వెర్రినాగేపల్లి&comma; వడ్డేపల్లి గ్రామాల్లోని పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయని అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ప్రస్తుతం చేతికివచ్చిన పంటను ఏనుగులు ధ్వసం చేయడంతో లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hViLhgbi6a"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chance-of-low-pressure-in-ap-on-18th&sol;amp&sol;">ఏపీలో 18న అల్పపీడనంగా మారే అవకాశం&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీలో 18న అల్పపీడనంగా మారే అవకాశం&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chance-of-low-pressure-in-ap-on-18th&sol;embed&sol;&num;&quest;secret&equals;NaeD5fMZH8&num;&quest;secret&equals;hViLhgbi6a" data-secret&equals;"hViLhgbi6a" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KypV4ICXrS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;bapiraj-who-visited-swami-along-with-his-family&sol;amp&sol;">కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న బాపిరాజు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న బాపిరాజు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;bapiraj-who-visited-swami-along-with-his-family&sol;embed&sol;&num;&quest;secret&equals;G8d1mQX7qC&num;&quest;secret&equals;KypV4ICXrS" data-secret&equals;"KypV4ICXrS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..