#Pulivendula #KadapaDistrict #AndhraPradesh #PoliticalHeat #DrinkingWaterIssue #PublicProblems #RuralDevelopment #LocalPolitics

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

<p>à°•à°¡à°ª జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది&period;ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన à°ˆ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి&period;టెక్ రవి విమర్శించారు&period;ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన…

Read more