revanth reddy latest news

పీవీ ఘాట్‌ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

<p>దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19à°µ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి&period; పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం&comma; మంత్రులు&period; దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ…

Read more

రేవంత్ ఢిల్లీ టూర్.. ప్రధాని మోడీతో కీలక భేటీ

<p>తెలంగాణ ముఖ్యమంత్రి&comma; టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు&period; త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ రేవంత్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది&period; కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం…

Read more

ధరణి- భూ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష

<p>రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించారు&period; à°ˆ మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు&period; ధరణి- భూ సమస్యలపై సీఎం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; ఉప ముఖ్యమంత్రి భట్టి…

Read more

డ్రగ్స్ చెలామణి పై ఉక్కుపాదం – సి.ఎం. రేవంత్ రెడ్డి

<p>హైదరాబాద్&comma; డిసెంబర్ 11 రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి&comma;వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై నేడు à°¡à°¾&period;బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది&period; à°ˆ సమీక్షా సమావేశానికి…

Read more

వ్యవసాయ శాఖ పై సీఎం సమీక్ష..

<p>నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం&period; 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పై కార్యాచరణ ప్రారంబించాలి&period; ప్రతీ మంగళవారం &comma;శుక్రవారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్న 01 వరకు ప్రజా వాణి నిర్వహించాలి&period; ప్రస్తుతం జ్యోతిరావు పూలే…

Read more

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..పోలీసులకి ఆదేశాలు.

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు&period; తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించాలని పోలీసు శాఖను రేవంత్ ఆదేశించారు&period; ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో నేటి నుంచి రెండింటిని అమలు చేస్తామని ప్రకటించారు&period; తెలంగాణ ఉద్యమం సమయంలో పాల్గొన్న…

Read more

ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

<p>కాంగ్రెస్&ZeroWidthSpace;శాసన సభాపక్ష నేత రేవంత్&ZeroWidthSpace;రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు&period; à°ˆ కార్యక్రమానికి కాంగ్రెస్&ZeroWidthSpace;అధినేత్రి సోనియా గాంధీ&comma; రాహుల్&ZeroWidthSpace;గాంధీ&comma; ప్రియాంక గాంధీ&comma; ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్&ZeroWidthSpace;ఖర్గేతోపాటు వీవీఐపీలు పలువురు హాజరు…

Read more

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి లేఖ

<p>తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు&period; తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు&period; ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు&period; à°ˆ మేరకు ఆయన బుధవారం లేఖను విడుదల చేశారు&period;…

Read more

హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

<p>టీపీసీసీ అధ్యక్షుడు&comma; సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు&period; రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు&comma; అధికారులు ఘన స్వాగతం పలికారు&period; ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు&comma; షబ్బీర్ అలీ&comma; బలరామ్ నాయక్&comma; సుదర్శన్…

Read more

కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైంది- బండి సంజయ్

<p>తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి&comma; పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు&period; ఫలితాల అనంతరం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన&period; ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే…

Read more