Revanth Reddy

మరో రెండు గ్యారంటీలు అమలు.. రేవంత్ రెడ్డి

<p>ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; దీని కోసం సన్నాహాలు చేస్తున్నామని&comma; à°ˆ బడ్జెట్ లోనే వాటికి నిధులు కేటాయిస్తామని తెలిపారు&period; 500కు గ్యాస్ సిలిండర్&comma;ఇందిరమ్మ ఇళ్లు &comma; 200…

Read more

చెప్పేది కొండంత… చేసేది గోరంత

<p>బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ à°•à°¿ తన అల్లుడు హరీశ్ రావుకు గడ్డి పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత&comma; సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు&period; అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి పెట్టాలని చురక…

Read more

టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ…

<p>ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు&period; ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7&comma;094 మంది స్టాఫ్ నర్సులకు ఆయన నియామక పత్రాలను…

Read more

ఫిబ్రవరి 2న సభలు నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డి

<p>ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2à°µ తేదీ నుంచి సభలు నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి&comma; టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి&period; ఫిబ్రవరి 2à°µ తేదీన ఇంద్రవెళ్లిలో సభ ఉందని నేతలు&comma; కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు&period; పార్లమెంట్ ఎన్నికలు…

Read more

కేంద్ర ప్రభుత్వం పై రేవంత్‌రెడ్డి ఆరోపణ

<p>తెలంగాణ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు&period; గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; పునర్‌విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ&comma; కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ&comma; ఐటీఐఆర్‌ వంటి ప్రాజెక్టుల…

Read more

కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

<p>కాంగ్రెస్ పార్టీ అయిదేళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా&quest; లేదా&quest; వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు&period; రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ రైతుభరోసా ఇచ్చామని…

Read more

కుల గణన… సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం 

<p>తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు&period; బీసీ&comma; ఎస్సీ&comma; ఎస్టీ సంక్షేమ విభాగాలపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు&period; ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు&period; అద్దె భవనాల్లో…

Read more

కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం…

<p>పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిందని మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాన్ని గెలిపించుకునేందుకు ఇంచార్జి బాధ్యత ముఖ్యమంత్రికి ఇచ్చిందని ఢిల్లీలో రేవంత్ రెడ్డి పరపతి నిరూపించుకోవాలంటే మహబూబ్ నగర్ పార్లమెంటు…

Read more

బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష

<p>కల్యాణలక్ష్మి&comma; షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు&period; ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు&period; సచివాలయంలో బీసీ&comma; మైనార్టీ&comma;…

Read more