Revanth Reddy

కేటీఆర్ సంచలన ట్వీట్..!

<p>గణతంత్ర దినోత్సవ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు&period; సుమతి శతకం లో భాగంగా బద్దెన రాసిన పద్యం &OpenCurlyQuote;కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టిన శుభలగ్నమునం దొనగర బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను&quest; వినురా సుమతీ’…

Read more

తెలంగాణలో రాడార్‌ కేంద్రం ఏర్పాటు…

<p>భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్‌ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది&period; దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్‌ &lpar;వెరీ లో ఫ్రీక్వెన్సీ&rpar; కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ను వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు&period; ఇందుకోసం ఇక్కడి 1174…

Read more

ఇలా కలవడం లో తప్పేముంది?

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై దుమారం రేగుతోంది&period; à°ˆ అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు&period; రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలుస్తున్నారని&period;&period; అలాంటప్పుడు మేం సీఎం రేవంత్ రెడ్డిని…

Read more

ముఖ్యమంత్రికి లేఖ రాసిన కిషన్ రెడ్డి…

<p>భారతమాల&comma; రీజినల్ రింగ్ రోడ్ RRR భూసేకరణపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు&comma; కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు&period; కేంద్ర ప్రభుత్వ &OpenCurlyQuote;భారతమాల’ పథకంలో భాగంగా&period;&period; తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణ త్వరిగతిన పూర్తి…

Read more

ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరినట్టేనా ?

<p>అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు&period; ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి&comma; సునీతా లక్ష్మారెడ్డి&comma; గూడెం మహిపాల్ రెడ్డి&comma; మాణిక్ రావులు…

Read more

ముఖ్యమంత్రిని కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు…

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు&period; రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరు తరలి వచ్చారు&period; à°—à°¤ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని… తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చామని…

Read more

మేడిగడ్డపై విజిలెన్స్ సంచలన నివేదిక..

<p>మేడిగడ్డపై తెలంగాణ విజిలెన్స్ సంచలన నివేదిక ఇచ్చింది&period; ఇప్పటికే విజిలెన్స్ నివేదిక సిఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది&period; మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా స్కామ్ జరిగిందని నివేదిక తేల్చి చెప్పింది&period; దాదాపు 3 వేల 200 కోట్ల ప్రజా ధనం…

Read more

రాహుల్ గాంధీ పై దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి..

<p>భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటించిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ గూండాలు దాడి చేశారని&comma; à°ˆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు&period; అసోంలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బతద్రువ…

Read more

ఐఏఎస్ ఆఫీసర్ ఆసక్తికర ట్వీట్..

<p>à°—à°¤ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంవో కార్యాలయంలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ కు రేవంత్ రెడ్డి సర్కార్ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది&period; కొత్త బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్ ఆఫీస్‌లో…

Read more

మ్యానిఫెస్టోలో ధరణి అంశం చేర్చిన సీఎం..

<p>రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలు అందించనున్నట్లు ధరణి కమిటీ సభ్యులు తెలిపారు&period; తుది నివేదిక ఇచ్చే వరకు వేచి చూడకుండానే ఎప్పటికప్పుడు సూచనలు&comma; సిఫార్సులను అందజేయనున్నట్లు స్పష్టం చేశారు&period; ధరణి కమిటీ తొలి…

Read more