Revanth Reddy

రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ

<p>గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు&period; తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధతను వ్యక్తం చేశారు&period; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని…

Read more

అక్షర క్రమంలో ముందు…. అభివృద్ధిలో మాత్రం వెనుక

<p>నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు&period; ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని తెలిపారు&period; సరస్వతి దేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టారని పేర్కొన్నారు&period;…

Read more

చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

<p>టీఎస్‌పీఎస్సీ చైర్మన్&comma; సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు&period; వారి రాజీనామాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు&period; అనంతరం న్యాయ సలహా తీసుకొని చైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్…

Read more

రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

<p>సీఎం రెవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు &period; ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు&period; కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని మంత్రులకు&comma; ఎమ్మెల్యేలకు సూచించారు&period; పార్టీ కోసం పని చేసినవారికే à°ˆ కమిటీలో ప్రాధాన్యత దక్కాలన్నారు&period;…

Read more

12 అవుట్ ఆఫ్ 17….

<p>తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు&period; బాధ్యతలను చేపట్టిన నెల రోజుల కాలంలోనే పాలనపై ఆయన తనదైన స్పష్టమైన ముద్రను వేయగలిగారు&period; పార్టీలోని సీనియర్లందరికీ తగు గౌరవం…

Read more

జిల్లాల పునరీకరణ కోసం కమిషన్..

<p>తెలంగాణలో à°—à°¤ ప్రభుత్వం 10 జిల్లాలను విభజించి మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే&period; పరిపాలనా సౌలభ్యం పేరిట నాడు కేసీఆర్ సర్కారు à°† మేరకు నిర్ణయం తీసుకుంది&period; తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం మారింది&period; కొత్త సీఎం రేవంత్ రెడ్డి…

Read more

వైఎస్ షర్మిల ఏపీనా లేక తెలంగాణనా..?

<p>వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమె ఏపీనా లేక తెలంగాణనా అన్న చర్చ కొనసాగుతోంది&period; à°ˆ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వలేదు&period; తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టి à°† ప్రాంతంలోనే వైఎస్ షర్మిల కార్యకలాపాలు సాగించారు&period;…

Read more

జిల్లాల రీ ఆర్గనైజేషన్ కు త్వరలో కమిషన్..

<p>తెలంగాణ సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు&period; జిల్లాల à°°à±€ ఆర్గనైజేషన్ కు త్వరలో కమిషన్ వేస్తామని వెల్లడించారు&period; హైకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన కమిషన్ వేస్తామని చెప్పారు&period; తెలంగాణ అంతటా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు&period; నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తీరులా…

Read more

2050 నాటికి.. మెగా మాస్టర్ ప్లాన్..

<p>రాష్ట్రమంతటా 2050 నాటికి పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; సచివాలయంలో భారత పారిశ్రామిక సమాఖ్య &lpar;సీఐఐ&rpar; ప్రతినిధులతో ఆయన రివ్యూ నిర్వహించారు&period; తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు…

Read more

ముగిసిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ..

<p>తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది&period; డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు&comma; వార్డు సభలు నిర్వహించిన ప్రభుత్వం&period;&period; ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది&period; à°ˆ…

Read more