రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

Revanth Reddy

Advertisements

&NewLine;<p>సీఎం రెవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు &period; ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు&period; కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని మంత్రులకు&comma; ఎమ్మెల్యేలకు సూచించారు&period; పార్టీ కోసం పని చేసినవారికే ఈ కమిటీలో ప్రాధాన్యత దక్కాలన్నారు&period; త్వరలో జరిగే పార్లమొంట్ ఎన్నికల్లో కాంగ్రస్ అభ్యర్దుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు&period; ప్రతీ నియోజకవర్గ అభివృద్దికి 10 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!