ముగిసిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ..

Praja palana

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది&period; డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు&comma; వార్డు సభలు నిర్వహించిన ప్రభుత్వం&period;&period; ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది&period; ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది&period; అయితే&period;&period; పది రోజుల్లో మొదటి రెండు మూడు రోజులు&period;&period; చివరి రోజుల్లో భారీగా ప్రజలు తమ దరఖాస్తులు ఇచ్చినట్టు తెలుస్తోంది&period; ప్రజాపాలన గడువు ముగియగా&period;&period; ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కలిపి మొత్తంగా సుమారు కోటి 30 లక్షల దరఖాస్తులు వచ్చి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు&period; కాగా&period;&period; ఈ ప్రజాపాలనలో మహలక్ష్మి&comma; ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది&period; ఈ పది రోజుల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు&period;&period; ప్రత్యేక సాప్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్ చేయనున్నారు&period; ఈ ప్రక్రియను ఈనెల 17à°¨ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది&period; డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత&period;&period; ఆరు గ్యారెంటీల్లోని పథకాల లబ్దిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్టు సమాచారం&period; అయితే&period;&period; ఆధార్ కార్డులో మార్పుల వల్లనో&period;&period; లేదా స్థానికంగా అందుబాటులో లేకపోవటం వల్లో చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వలేకపోయారు&period; అయితే&period;&period; అలాంటి వాళ్లు&period;&period; తమకు పథకాలు వర్తించవేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని&period;&period; గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసినా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; నేటి నుంచి ఎమ్మార్వో&comma; ఎంపీడీవో కార్యాలయాల్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు&period; ఈ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XEN8cb05Q3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;by-2050-mega-master-plan&sol;amp&sol;">2050 నాటికి&period;&period; మెగా మాస్టర్ ప్లాన్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;2050 నాటికి&period;&period; మెగా మాస్టర్ ప్లాన్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;by-2050-mega-master-plan&sol;embed&sol;&num;&quest;secret&equals;2EtaQhIVEZ&num;&quest;secret&equals;XEN8cb05Q3" data-secret&equals;"XEN8cb05Q3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"y6UMghBqpX"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;commission-for-district-reorganization-soon&sol;amp&sol;">జిల్లాల రీ ఆర్గనైజేషన్ కు త్వరలో కమిషన్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జిల్లాల రీ ఆర్గనైజేషన్ కు త్వరలో కమిషన్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;commission-for-district-reorganization-soon&sol;embed&sol;&num;&quest;secret&equals;GcgECPSYiQ&num;&quest;secret&equals;y6UMghBqpX" data-secret&equals;"y6UMghBqpX" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్